Betting on Telangana elections continues in AP. It is reported that bets of one thousand crore rupees have been placed on BRS and congress, which party will win in telangana | ఎగ్జిట్ పోల్స్ నివేదికలు వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వివరణలతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యా సాధ్యాలపై కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో జరిగిన ఎన్నికలపై వెయ్యి కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి. ఇక ఈ బెట్టింగ్ ల విషయంలో కూడా ఒక విచిత్రం ఉంది. ఎన్నికలు జరిగిన తెలంగాణలో కంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెట్టింగ్ ల జోరు కొనసాగుతుంది.

#TelanganaElections2023
#TelanganaExitPolls2023
#ExitPolls2023
#Congress
#BRS
#bettingatap
#CMKCR
#TelanganaElectionsResults
#KTR
#RevanthReddy
#BJP
#BandiSanjay
#Telangana
~ED.232~PR.40~